టీజర్ దగ్గిర నుండీ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ సూపర్ స్టార్ @urstrulyMahesh గారు వేసిన ట్వీట్స్ చాలా కిక్ ని ఇచ్చాయి. సినిమా చూశాక కూడా ట్వీట్స్ పెట్టీ ఈ విజయాన్ని మనఃస్ఫూర్తిగా ప్రోత్సహించిన మహేష్ గారికి #F2 యూనిట్ తరఫున స్పెషల్ థాంక్స్ - @AnilRavipudi

No comments:
Post a Comment