అనంతపురం జిల్లా లో బయట పడిన అయిదు శిరస్సుల నాగేంద్రుడి శివలింగము
అనంతపురం జిల్లా లో ఈ రోజు రాప్తాడు నియోజకవర్గంలోని నాగలమడక గ్రామం వద్ద పేరూరు డ్యాముకు నీరు అందించేందుకు కాలువ తొవ్వుతున్న సంధర్బములో బయటపడ్డ "అయిదు శిరస్సుల నాగేంద్రుడి శివలింగము"
ఇది ఏక శిలా విగ్రహం అతిపురాతనమైనదిగా భావిస్తున్నారు .
No comments:
Post a Comment