Pages

Rashmika Mandanna pairing up with Naga Chaitanya

నాగ చైతన్య మరియు  గీత గోవిందం ఫేమ్ పరుశరాం ఇద్దరి  కలయికలో ఒక మూవీ రాబోతుంది. ఇందులో మొదట డస్కీ బ్యూటీ పూజ హెగ్డే ని అనుకున్నారు.  కానీ ఇంతకు ముందు నాగ చైతన్య పూజ హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఒక లేక కోసం బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడింది.

ఇప్పుడు నిర్మాతలు రష్మిక మందాన పేరు ని ప్రతిపాదిస్తున్నారు. రష్మిక మందాన వరుస హిట్స్ , సరిలేరు నీకెవ్వరూ మరి భీష్మ తో టాలీవుడ్ లో దూసుకెళ్తుంది.

పరుశరాం మరి రష్మిక కంబోలో వచ్చిన గీత గోవిందం సూపర్ హిట్ ఐన సంగతి మీకు తెలిసిందాయ్. అందుకీ కాబోలు నిర్మాతలు పూజ కాకుండా రష్మిక వైపు మొగ్గు చూపుతున్నారు.

పరుశరాం మహేష్ బాబు కంబినేషనల్ లో ఒక మూవీ ఉంది అని ప్రచారం జోరుగ జరుగుతున్న ఆఫిసిఅల్ గ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.


No comments:

Post a Comment