ఒక్క రోజు సెలవు కావాలి అంటున్న బాలీవుడ్ భామ అలియా భట్
విరామం లేని షూటింగ్స్ తో బిజీ గ ఉండేయ్ బాలీవుడ్ భామ అలియా భట్, నాకు ఒక్క రోజు సెలవు కావలి, అది కూడా అక్కడ ఎక్కువ చెట్లు ఉండాలి మరియు అధిక సూర్యరశ్మి ఉండాలి అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది.
No comments:
Post a Comment