కరోనా వైరస్ భూతం ని అరికట్టడానికి భారత ప్రభుతం ఇచ్చిన పిలుపుకు అందరు ఇంట్లో నే లాక్ డౌన్ విదించుకున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీస్, టాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్స్ అందరు ఇంట్లోనే ఉంటూ 21 రోజుల లాక్ డౌన్ కి మద్దతు తెలుగుపుతున్నారు
టాలీవుడ్ యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ తన తమ్ముడి తో ఉన్న ఫోటో ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, ఈ లాక్ డౌన్ డేస్, ఫామిలీ తో క్లోజ్ గ గడపడానికి మంచి విలువైన సమయం అంటూ షేర్ చేసింది.

No comments:
Post a Comment