చక్కనమ్మ చిక్కిన అందమే, ఎం చేసిన అందమే మరియు ఎం కట్టుకున్న అందమే అన్నట్టు, RX 100 భామ పాయల్ రాజపుట్, ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త గ ఆలోచిస్తూ తన Quarantine డేస్ ని గడుపుతుంది. మొన్న తన ఇంస్టా అకౌంట్ లో తనం పాప్పీస్ ని ముద్దు చేస్తూ ఫొటోస్ పోస్ట్ చేసింది.
ఇప్పుడు తన బెదురూమ్ లో ని ఒక పిల్లో ని ఒక డ్రెస్ లాగా డిజైన్ చేసుకొని ఫాన్స్ కి డిస్ప్లే చేసింది.
అస్సలే అందం, ఆపై పిల్లో లో ఇంకా అందం. ఫ్యాన్ ఈ ఫోటో చూస్తూ క్రేజీ అయిపోయారు.
ఇప్పుడు తన బెదురూమ్ లో ని ఒక పిల్లో ని ఒక డ్రెస్ లాగా డిజైన్ చేసుకొని ఫాన్స్ కి డిస్ప్లే చేసింది.
అస్సలే అందం, ఆపై పిల్లో లో ఇంకా అందం. ఫ్యాన్ ఈ ఫోటో చూస్తూ క్రేజీ అయిపోయారు.
![]() |
| Image Courtesy: Instagram |

No comments:
Post a Comment