Pages

బ్లాక్ అవుట్ ఫిట్ లో మాన్తా రేపుతున్న షమ సికందర్

అస్సలే రాబోతుంది ఎండా కాలం , పైగా కరోనా వైరస్ భయం తో అందరు ఇంట్లోనే అంటుకుపోయారు.
సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియా వెబ్సైట్ తో ఫాన్స్ కి టచ్ లో నే ఉన్నారు.
బాలీవుడ్ యాక్ట్రెస్ షామా  సికిందర్ క్రొయేషియా వేకేషన్  కి వెళ్లినప్పటి ఫోటో తన అకౌంట్ లో మల్లి పోస్ట్ చేసుకొని గుర్తు చేసుకుంది.

బ్లూ కలర్ సి వాటర్ లో , నల్ల బికినీ లో మెరిసిపోతూ, తన యధా అందాలని అరకొర గ చూపిస్తూ కుర్రకారు గుండెల్లో వేడి పుట్టిస్తుంది.

shama Sikander black beach wear
Image Courtesy: Twitter

No comments:

Post a Comment