BREAKING NEWS
latest

Amritha Aiyer in Red Telugu Movie

ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ పోతనేని నెక్స్ట్ ఫిలిం "రెడ్". ఇందులో రామ్ కొత్త అవతారం లో కనపడుతున్నాడు.
ఇందులో ఫిమేల్ లీడ్ గ ఎవ్వరు అని ఇన్నిరోజులు సస్పెన్సు కి తెర తీస్తూ, అమ్రితా ఏయిర్ ని ఎంపిక చేశారు.
ఎవరి అమ్రితా ఏయిర్?  ఇటీవల తమిళ్ లో సూపర్  హిట్ ఐన "బిగిలి "  సినిమా లో  హీరోయిన్.

ఆచం సమంత ల కనిపించే ఈ భామ ఇప్పుడు రామ్ తో  జత కడుతుంది.

కిశోరె తిరుమల దర్శకత్వం వహిష్టున్న ఈ మూవీ కూడా తమిళ్ రీమేక్ తండం


« PREV
NEXT »

No comments