BREAKING NEWS
latest

468x60

header-ad

Jeffrey Archer 8-Book Collection: Digital Product Page Copy.

అక్కడ టబు చేసిందే ఇక్కడ అనసూయ తెలుగు లో చేస్తుంది

బాలీవుడ్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అన్ధదున్  మూవీ తెలుగు లో రీమేక్  అవుతుంది.  హీరో నితిన్ ఆయుష్మాన్ ఖురానా రోల్ నటిస్తున్నాడు.  హిందీ లో విల్లన్ గ నటించి అందరిని మెప్పించిన టబు రోల్, తెలుగు లో అనసూయ నటిస్తుంది.
అనసూయ విల్లన్ గ నటించడం ఇది రెండవసారి.

తెలుగు లో కూడా టబు ని ఒప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. టబు తెలుగు లో నటించడం కోసం 1 కోటి రూపాయల పారితోషకం అడుగుతుంది.
అనసూయ పారితోషకం 10 లక్షలు తీసుకుంటుంది ఈ పాత్రకోసం.
చూడాలి టబు న అనసూయ నా

మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు

Image Credit: Times of India
« PREV
NEXT »

No comments