మళ్లీ చెట్టపట్టాలేసుకుని.. ఆ స్టార్ డైరెక్టర్‌తో సమంత డేటింగ్ నిజమేనా? ఫొటోస్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యన ల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ షిప్ విషయాల్లో సామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ ఇటీవల తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పికిల్‌బాల్ టోర్నమెంట్ కి సంబందించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. పికిల్‌బాల్ ఆటగాళ్లతో కలసి సరదాగా గడిపిన క్షణాలను అందులో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలలో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఉండడం గమనార్హం. సమంత, రాజ్‌లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. గతంలో రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్: హనీ బానీ' సిరీస్‌లలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. దీంతో వారి మధ్య స్నేహం ఏర్పడందని తెలుస్తోంది. అయితే ఇటీవల వీరిద్దరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సమంత ఇటీవల 'పికిల్‌బాబ్ టోర్నమెంట్'లో పాల్గొంది. ఈ టోర్నీలో సమంతతో పాటు రాజ్ కూడా కనిపించాడు. ఈ సందర్భంగా ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని కనిపించడంంతో మరోసారి డేటింగ్ ఊపందుకున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లైవ్ లో సమంతకు స్వయంగా రాజ్ నుంచి మెసేజ్ వచ్చిందని, దీంతో సామ్ తెగ సిగ్గుపడిపోయిందన్న గుసగుసలు వినిపించాయి. కాగా రాజ్‌కి ఇప్పటికే పెళ్లయింది. అతను శ్యామాలి డేని వివాహం చేసుకున్నాడు.
Subscribe to:
Post Comments
(
Atom
)
Featured Post
#SaraTendulkar Arrived For The Vogue India Beauty & Wellness Honours 2025
#SaraTendulkar Arrived For The Vogue India Beauty & Wellness Honours 2025
.jpg)
No comments
Post a Comment