BREAKING NEWS
latest

WELCOME TO PAGE

Showing posts with label Samantha Ruth Prabhu. Show all posts

బాలీవుడ్ డైెరెక్టర్ రాజ్ నిడిమోరు తో సమంత ప్రేమలో పడినట్లు రెడిట్ ఓ కథనం

 నాగచైతన్య-శోభిత ఎంగేజ్  మెంట్ తర్వాత అందరి చూపు సమంతపైనే పడింది. ఎందుకంటే? ఈ విషయంపై ఆమె ఎలాంటి పోస్ట్ చేస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ చైతన్య ఎంగేజ్ మెంట్ గురించి సామ్ ఎలాంటి పోస్ట్ అయితే చేయలేదు. ఇదిలా ఉండగా.. సమంత గురించి ఇప్పుడో విషయం నెట్టింట తెగ వైరల్ గా మారింది. బాలీవుడ్ డైెరెక్టర్ రాజ్ నిడిమోరు తో సమంత ప్రేమలో పడినట్లు రెడిట్ ఓ కథనంలో తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..


సమంత.. ఏమాయ చేశావే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసి, వారి మనసు దోచింది. నాగచైతన్యతో ఆ మూవీ నుంచి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. కాగా.. లేటెస్ట్ గా నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. ఆ వ్యాధి నుంచి ప్రస్తుతం కోలుకుంది. అయితే చైతన్య నిశ్చితార్థంపై సామ్ ఏదో ఒక పోస్ట్ చేస్తుందని నెటిజన్లు భావించారు. కానీ వారి ఎంగేజ్ మెంట్ పై ఆమె ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా సమంతకు చెందిన ఓ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్న రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తోందని రెడిట్ ఓ కథనంలో పేర్కొంది. ఈ డైరెక్టర్ గతంలో తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో కూడా సామ్ నటించింది. దాంతో ఇద్దరి మధ్య స్నేహం చిగురించిందని, అది కాస్త ప్రేమకు దారితీసిందని రెడిట్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం సమంత డేటింగ్ రూమర్లు నేషనల్ వైడ్ గా వైరల్ గా మారాయి. అయితే ఈ రూమర్లపై ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ కూడా స్పందించలేదు. కాగా.. రాజ్ కు ఇదివరకే పెళ్లి అయ్యింది. మరి సమంత డేటింగ్ రూమర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#SamanthaRuthPrabhu in mumbai ahead of #Citadel event tomorrow

 #SamanthaRuthPrabhu in mumbai ahead of #Citadel event tomorrow


Samantha and Ali Fazal collabrating for RAKHT BRAHMAND

Ali Fazal and Samantha Ruth Prabhu are going to share the screen in Raj and DK's fantasy drama Rakht Brahmand.

That sounds exciting! Raj and DK have a great track record, and the combination of Ali Fazal and Samantha Ruth Prabhu should be intriguing. Do you know when the movie is set to release, or any other details about the plot or production?

The source close to the development mentions, "Ali will be shooting for the series through August while also completing small schedules of his other projects. The show can to him and the vision of the show was enough to get Ali excited to be part of the series. It’s a really interesting part, something he has never done before both from character perspective and also genre-wise."


Some stunning snaps of Samantha Ruth Prabhu

 Some stunning snaps of Samantha Ruth Prabhu





Ufff Samantha Too Hot to handle





 Ufff Samantha ruth prabhu Too Hot to handle   

Samantha Ruth Prabhu Killer Looks for ELLE Photoshoot

 Samantha Ruth Prabhu Killer Looks for ELLE Photoshoot




Samantha Ruth Prabhu Shoot after Long Time

 Samantha Ruth Prabhu Shoot after Long Time





Samantha Ruth Prabhu Slaying in Post workout Session

 Samantha Ruth Prabhu Slaying in Post workout Session









Samantha Ruth Prabhu black is most expensive colour

 Samantha Ruth Prabhu black is most expensive colour





Shah Rukh Khan and Samantha in Raj Kumar Hirani's movie

While there hasn't been an official announcement of a movie featuring Shah Rukh Khan and Samantha Ruth Prabhu, the potential collaboration is an exciting prospect for fans. 

The blend of Shah Rukh's legendary status in Bollywood and Samantha's star power in South Indian cinema could result in a blockbuster hit, captivating audiences across India. Fans will have to stay tuned for any official updates on such a high-profile project.



Samantha Ruth Prabhu at New York's Central park

#SamanthaRuthPrabhu takes a stroll in New York's Central Park wearing uber-cool sports bra and tights with denim jacket






Samantha Ruth Prabhu breath taking Pink Silk Saree

#SamanthaRuthPrabhu makes heads turn in Dubai donning a breathtaking fuchsia pink silk saree complemented by a coordinated bralette and cape ensemble.







Samantha Ruth Prbhu at New York's Central Park Wearing

 #SamanthaRuthPrabhu takes a stroll in New York's Central Park wearing uber-cool sports bra and tights with denim jacket.






Samantha and Raj DK will Launch Title and Concept

 Samantha and Raj DK will Launch Title and Concept

#ProductionNo1 - Title & Concept Video Launch by our very own samantha ruth prabhu and Raj DK todayat 4 56PM.



Samantha slays her recent photo shoot

 





Samantha slays her recent photo shoot

The South superstar #Samantha absolutely slays her recent photoshoot with style and swag! 🔥

#SamanthaRuthPrabhu

Samantha Ruth Prabhu at Amazon Meet

 Samantha ruth prabhu looks stylish and eligent at Amazone Meet event.