BREAKING NEWS
latest

728x90

468x60

header-ad
Showing posts with label Anusha. Show all posts
Showing posts with label Anusha. Show all posts

VJ Anusha latest Photo Shoot

 





MTV VJ Anusha Quarantine outfit.

ఎం టీవీ  వీ జె అనూష అంతే తెలియని యువత ఉండదు. తన ఏంకరింగ్ తో అందరికి అక్కట్టుకుంది. M TV  లో తన షోస్ ఎంతో పాపులర్. తాను M  TV  టాప్ షో ఐన Spits Villa ని హోస్ట్ చేసింది. అనూష తన గ్లామర్ తో ఎంతో పాపులర్ అని చెప్పుకోవొచ్చు.
ఈ quarantine డేస్ లో అందరు ఇంటిలోపనే ఉంది అన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ లో , పింక్ బికినీ లో ఒక ఫోటో ను పోస్ట్ చేసింది.  ఈ Quarantine డేస్ లో మీకు ఇష్టంగా వేసుకునే దుస్తులు ఏంటి అని ఫాన్స్ కి మెసేజ్ పెట్టింది.   తన Quarantine  డ్రెస్ కుర్ర కారు కి పిచ్చి ఎక్కించే ల ఉంది. మీరే చుడండి.