BREAKING NEWS
latest

728x90

468x60

header-ad

Whats Anil Ravipudi Next Project After Block Buster.

సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకివ్వరు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఫిలిం ఏంటి?





మొన్నటి వరకు అనిల్ బాలకృష్ణ తో ఒక మూవీ చెయ్యబోతున్నాడు అని, మల్లి లేదు బలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞ తో మూవీ అని చాల వెబ్సైటులో న్యూస్ ప్రచారం అయ్యింది. 


కానీ అనిల్ రావిపూడి ఆల్రెడీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు అని, అది F3 అని సిని వర్గాల న్యూస్.
అంధులు వెంకటేష్ , వరుణ్ తో పటు ఇంకెవరైనా నటిస్తారు లేదా వాళ్ళతోనే సీక్వెల్ ఉంటుందా అనేది తెలియాలి.

ప్రస్తుతం లాక్ డౌన్ రోజులని పర్ఫెక్ట్ గ త స్క్రిప్ట్ కోసం ఉస్ చేసుకుంటున్నాడు.
అల్ ది బెస్ట్ అనిల్ రావిపూడి.



« PREV
NEXT »

No comments