BREAKING NEWS
latest

728x90

468x60

header-ad

బుట్ట బొమ్మ విల్లు లాంటి యోగ భంగిమ

ప్రస్తుతం టాలీవుడ్ లో వరస హిట్స్ తో దూసుకుపోతున్న హీరోయిన్ ల లో పూజ హెగ్డే ముందు వరస లో ఉంది అని చెప్పుకోవొచ్చు.

పూజ హెగ్డే వరస హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకు పోతుంది .
మహర్షి  ఆలా వైకుంఠ పురములో తో వరస బ్లాక్ బస్టర్స్ తో ఉన్న పూజ హెగ్డే, ప్రస్తుతం ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో ఎన్టీఆర్ తో మూవీస్ ని కంఫర్మ్ చేసింది.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో అందరు ఇంటికి పరిమితమే అయ్యారు. ప్రస్తుతం పూజ హెగ్డే  ఇంటిపట్టునే ఉంటూ యోగ తో తన శరీరాన్ని అందం గ తీర్చి దిద్దుకుంటుంది.

రీసెంట్ గ సోషల్ అకౌంట్ లో తన విల్లు ల తన శరీరంనిం వచ్చి ఉన్న యోగ పొసే ని సోషల్ అకౌంట్ లో షేర్ చేసింది.

« PREV
NEXT »

No comments