BREAKING NEWS
latest

728x90

468x60

header-ad

Lets Help this child

ఈ ఫోటో లోని పాప పేరు శ్రీనిధి
గత మూడు సవత్సరాలుగా ఈ పాప కాన్సర్ తో బాధపడుతుంది
వీళ్ళ నాన్న ఈ పాపని బతికిన్చుకోవడం కోసం పొలాలు , ఆస్తులు అమ్మేసుకుని ధీనవస్థ కి చేరుకున్నారు అయినా పాపని బతికించుకోవాలనే చిన్న ఆశ
అప్పట్లో 2013 లో సియం రిలీఫ్ ఫండ్ కింద హెల్ప్ చెయ్యమని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అర్జీ పెట్టుకునారు కాని రాష్ట్ర విభజన గొడవలో ఈ పాప విషయం కనుమరుగైపోయింది
ఇప్పుడు కూడా ఈయన తన కూతురు ఫైల్స్ పట్టుకుని సియం గారి క్యాంపు ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కాని ఈయన ఆవేదన, పాప పరిస్తితి సియం గారి దృష్టికి చేరడం లేదు
KCR గారు
అడక్కుండానే సానియా మీర్జా కి ప్రాక్టీసు కోసమని కోటి రూపాయలు ఇచ్చారు
కప్ నేగ్గాక ఇంకో కోటి రూపాయలు ఇచ్చారు
మొన్నెవరో అమ్మాయి ఏవియేషన్ చదువుకుంటానంటే 25 లక్షలు ఇచ్చారు
ఒకసారి ఈ పాపని చుడండి సర్
మీ మనవరాలు వయసుంటుంది
మీరు ఒకసారి మనసు పెడితే ఈ పాప బ్రతుకుతుంది సర్
మంచి మనసు గల మీ దగ్గరకి ఈ పాప విషయం త్వరగా చేరాలని కోరుకుంటునాను
మీరు సహృదయంతో పాపకి వీలైనంత సహాయం చేస్తారని ఆశిస్తునాను
ఫ్రెండ్స్ ఈ పాప పరిస్థితి చూసారుగా
ముందు ఈ విషయం KCR గారి దృష్టికి వెళ్తే మిగతా పని ఆయెనే చూసుకుంటారు
దయచేసి మానవత ధృక్పదంతో ఈ పోస్ట్ ని KCR గారికి చేరేదాక షేర్ చేస్తూనే ఉండండి
మనం చేసే ఈ ప్రయత్నం ఫలించి ఈ పాప బ్రతికితే అంతకు మించి మనం ఈ జన్మలో మూటగట్టుకునే పుణ్యం మరొకటి ఉండదేమో
« PREV
NEXT »

No comments