BREAKING NEWS
latest

728x90

468x60

header-ad

Vehicles seized in Karimnagar for Lock down Violation

 లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వెహికిల్స్‌పై కరీంనగర్‌ పోలీసులు కొరడా ఝులిపించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలోవాహనాల తనిఖీ చేపట్టారు. సడలింపు సమయం ఉదయం 10 గంటలు ముగిసి తర్వాత కూడా పలువురు రోడ్లపైకి వచ్చారు. అలా వచ్చిన బండ్లను తనిఖీ చేసి సీజ్‌ చేశారు.


« PREV
NEXT »

No comments