దేశంలో తొలి ముఖ్యమంత్రి PPE కిట్ వేసుకోకుండా...
ప్రజలకు మరింత ధైర్యాన్ని ఇస్తున్న CM KCR గారు... అదురు లేదు బెదురు లేదు బాజాప్తా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న దాదాపు 40 మంది కరోనా రోగులని పలుకరించి వారికీ మనోదైర్యానిచ్చిన కేసీఆర్ సార్ .WELCOME TO CM KCR PAGE
Showing posts with label CM KCR. Show all posts
టోలిచౌకిలో రోడ్డు పైన ఉన్న వికలాంగుడైన వృద్ధుడిని చేతిలో దరఖాస్తుతో చూసి కాన్వాయ్ ఆపి అతని దగ్గరకి వెళ్లి వినతిపత్రం చూసి మానవత్వంతో పెన్షన్ , 2BHK మంజూరు చేసి అతడు అనారోగ్యంతో ఉన్నాడని గమనించి CMRF తో వైద్యం చేయించాలని అధికారులని ఆదేశించిన సీఎం #KCR
@TelanganaCMO
కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకుని పెన్షన్ , డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి
సీఎం ఆదేశాల మేరకు వికలాంగుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్న హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి.

Subscribe to:
Posts
(
Atom
)
Featured Post
Chennai Love Story Team Celebrates the Success of a Cult Classic Blockbuster
Chennai Love Story Team Celebrates the Success of a Cult Classic Blockbuster ❤️🔥🔥 Summary The team of Chennai Love Story celebrated th...