BREAKING NEWS
latest

అనంతపురం జిల్లా లో బయట పడిన అయిదు శిరస్సుల నాగేంద్రుడి శివలింగము

అనంతపురం జిల్లా లో ఈ రోజు రాప్తాడు నియోజకవర్గంలోని నాగలమడక గ్రామం వద్ద పేరూరు డ్యాముకు నీరు అందించేందుకు  కాలువ తొవ్వుతున్న సంధర్బములో బయటపడ్డ "అయిదు శిరస్సుల నాగేంద్రుడి శివలింగము"
ఇది ఏక శిలా విగ్రహం అతిపురాతనమైనదిగా భావిస్తున్నారు .



« PREV
NEXT »

No comments