BREAKING NEWS
latest
We Need Your Support – Even ₹1 can make a real difference. It’s not about the amount — it’s about your support and belief in us. donate: ₹ 1 Support us via PHONE PE 9000544599-2@ybl Thank you for being part of our journey ❤

చక్కనమ్మ చిక్కిన అందమే ఎం చేసిన అందమే

చక్కనమ్మ చిక్కిన అందమే ఎం చేసిన అందమే, ఈ సామెత మీరు వినే ఉంటారు,

ఇటీవల ఇండియన్ బ్యూటీ , కమల్ హస్సన్ డాటర్  శృతి హస్సన్ తన అందమైన ముక్కుని సరిద్దిదుకుంది, ప్లాస్టిక్ సర్జరీ తో.  సోషల్ మిడిల్ బాగానే విమర్శలు కురిపించారు శృతి పైన. 
శృతి హస్సన్ స్పందిస్తూ,  నేను చాల సంతోష పడుతూ చెప్తున్నాను ఇది న జీవితం న ముఖం , ఆవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను.  అని ఘాటుగా జవాబు ఇచ్చింది. 

అసలు అందం గానీ ఉన్న ముక్కుని ఎందుకు సరి దిద్దుకుంది అన్నది ఫాన్స్ ప్రశ్న ?


« PREV
NEXT »

No comments