BREAKING NEWS
latest

కేక్ తో లాక్ డౌన్ చేసిన బాలీవుడ్ భామ సోనాల్

బాలీవుడ్ భామ సోనాల్ చౌహన్ తెలుగు ప్రేక్షకులకి సు పరిచితమే.  ఈ అమ్మడు తెలుగు లో హీరో బలకృష్ణ తో రెండు సినిమాల్లో నటించింది.

Leged  మరియు Ruler  మూవీ లో బలకృష్ణ తో నటించి తన అందాలను ఆరపోసింది. 

ఇటీవల కరోనా వైరస్ తో అందరు ఇంటికి పరిమితం ఐ  ఎదో ఒక ఆక్టివిటీ ని సోషల్ మీడియా లో  సెలబ్రిటీస్ పోస్ట్ చెయ్యడం జరుగుతుంది. 
సోనాల్ చౌహన్ కూడా ఇంట్లో ఒక కేక్ ని బేక్ చేసి దాన్నిఒక లవ్ షేప్ గిన్నెయ్ లో అలంకరించింది. మీరే చుడండి. 






« PREV
NEXT »

No comments