#MaheshBabu మరియు #SSRajamouli కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘#Varanasi’ గ్లోబల్ స్థాయిలో 100కి పైగా దేశాల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
జపాన్ లో కూడా గ్రాండ్ రిలీజ్ జరుగుతుందని సమాచారం. ఇటీవల ఐమ్యాక్స్ #Japan సోషల్ మీడియాలో సినిమా గ్లింప్స్ షేర్ చేసింది, 2027లో రిలీజ్ అని పేర్కొంది. మేకర్స్ ఇప్పటికే జపాన్‌లో ప్రత్యేక ప్రమోషన్ ప్లాన్లను రూపొందించారని వినికిడి ఉంది.
జపాన్‌లో ఇప్పటికే #Rajamouli కు సూపర్ ఫ్యాన్ బేస్ ఉండడంతో, ‘వారణాసి’ కూడా అక్కడ మంచి రెస్పాన్స్ పొందనుందనే అంచనా.

No comments
Post a Comment